Bhagavad Gita

By Gauranga Darshan Das

This course is conducted in 3 modules as shown below along with the chapter-wise MCQ quiz assessments for each module.

Three Modules

  1. Bhagavad Gita – Chapters 1-6 (BG1)
  2. Bhagavad Gita – Chapters 7-12 (BG2)
  3. Bhagavad Gita – Chapters 13-18 (BG3)

Teacher:

Gauranga Darshan Das (Author | Dean, BVRC)

Duration: 1 year

Platform: Classes are conducted on zoom every Friday

Dates & Timings: 29th April 2022 to 15th April 2023 | 7:30 PM IST

Certification:

In order to get the certificate, the candidate has to secure 65% in each of the 3 modules.


Please Note: 

If you have already registered for the Bhakti Shastri course, you need not register for this Bhagavad Gita course.  

Those who wish to do the full Bhakti Shastri Course in Telugu may register here - www.vidyapitha.in/p/bhakti-shastri-telugu-course


భగవద్గీత ఆన్లైన్ కోర్స్ 


వక్త : గౌరంగ దర్శన్ దాస్ (రచయిత | డీన్, భక్తివేదాంత విద్యాపీఠం)


వ్యవధి: 50 వారాలు


29 ఏప్రిల్ 2022 నుండి 15 ఏప్రిల్ 2023 వరకు | ప్రతి శుక్రవారం 7:30 PM IST


ఈ కోర్సు క్రింద చూపిన విధంగా మూడు భాగాలలో నిర్వహించబడుతుంది.


1. భగవద్గీత – అధ్యాయాలు 1-6 (BG1)

2. భగవద్గీత – అధ్యాయాలు 7-12 (BG2)

3. భగవద్గీత – అధ్యాయాలు 13-18 (BG3)


ముఖ్యాంశాలు

ప్రతి శ్లోకానికి స్పష్టమైన వివరణ

ప్రతి అధ్యాయానికి MCQ పరీక్షలు

భక్తివేదాంత విద్యాపీఠం సర్టిఫికేట్


ప్లాట్‌ఫారమ్: ప్రతి శుక్రవారం జూమ్‌పై తరగతులు నిర్వహించబడతాయి


ధృవీకరణ: భక్తివేదాంత విద్యాపీఠం నుండి సర్టిఫికేట్ పొందడానికి, 65% స్కోర్ పొందాలి.


దయచేసి గమనించండి: మీరు ఇప్పటికే భక్తి శాస్త్రి కోర్సు కోసం రిజిస్టర్ చేసి ఉంటే, మీరు ఈ భగవద్గీత కోర్సు కోసం నమోదు చేసుకోవలసిన అవసరం లేదు.


భక్తి శాస్త్రి కోర్సును తెలుగులో పూర్తి చేయాలనుకునే వారు ఇక్కడ నమోదు చేసుకోవచ్చు -

www.vidyapitha.in/p/bhakti-shastri-telugu-course

Course Curriculum


  Course Information
Available in days
days after you enroll
  Module-1 (Ch 1-6)
Available in days
days after you enroll
  Module-2 (Ch 7-12)
Available in days
days after you enroll
  Module-3 (Ch 13-18)
Available in days
days after you enroll

Choose a Pricing Option